Header Banner

విజయ్ దేవరకొండకు ప్రత్యేక అవార్డు.. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు!

  Fri May 30, 2025 12:46        Cinemas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులకు తోడుగా పలువురు సినీ ప్రముఖుల పేరుతోనూ అవార్డులు ఏర్పాటు చేసింది. ఆరుగురు సినీ ఉద్ధండుల పేర్లతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులను కూడా గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించగా.. పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డును ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డును దర్శకుడు సుకుమార్‌, నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్‌ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్‌ అవార్డును విజయ్‌ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డును ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ కు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Balakrishna #VijayDevarakonda #FilmAward #Hyderabad #KantharaoFilmAwaards #Tollywood